కామారెడ్డి జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ను
కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ టౌన్ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా పని చేయాలని దావూద్ కు సూచించారు.