Mar 06, 2026, 11:03 IST/
అదనపు కట్నం కోసం భార్యను చంపిన వ్యక్తి
Mar 06, 2026, 11:03 IST
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో దారుణం చోటుచేసుకుంది. రూ.50 లక్షల అదనపు కట్నం చెల్లించనందుకు గర్భవతి అయిన కహ్కాషాను వివాహం చేసుకున్న మూడు నెలలకే ఆమె భర్త షాబాజ్ ఆలం హత్య చేశాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి గర్భాశయంలో కూడా గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమెను దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై ఆమె భర్తతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.