కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం

12చూసినవారు
కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్