పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు

1చూసినవారు
పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు
జక్రానపల్లిలో ఆదివారం నాడు నాలుగేళ్ల బాలుడు ఆదర్శ్ గౌడ్ ఇంటిముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖం, ముక్కు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద అధికమైందని, అధికారులు స్పందించి దీనిని అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్