ట్రాక్టర్ కింద పడి మృతి

1చూసినవారు
ట్రాక్టర్ కింద పడి మృతి
శుక్రవారం ఉదయం పడకల్ శివారులోని తిరుమలయ్య చెరువు వద్ద ట్రాక్టర్ను తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తలారి నరేందర్ (35) అనే యువకుడు మృతిచెందాడు. ట్రాక్టర్ను ఆపడానికి ప్రయత్నించగా కాలు జారి కింద పడటంతో వెనుక టైర్లు అతని కాళ్లపై నుంచి వెళ్లాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నరేందర్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్