దమ్మనపేట్ ZPHS ప్రాథమిక పాఠశాలలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం

6చూసినవారు
దమ్మనపేట్ ZPHS ప్రాథమిక పాఠశాలలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని దమ్మన్నపేట్ ప్రాథమిక పాఠశాలలో " ఏక్ పేడ్ మా కే నామ్ "అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, సర్పంచ్ వసంత రమేష్ దంపతులు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో దమ్మన్నపేట్ ఉపసర్పంచ్ గూండ్ల శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీ శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్