డిచ్ పల్లి: రేపు టీయీలో స్నాతకోత్సవం కార్యక్రమం: వీసీ

75చూసినవారు
డిచ్ పల్లి: రేపు టీయీలో స్నాతకోత్సవం కార్యక్రమం: వీసీ
తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని ఈ నెల 16న డిచ్ పల్లిలో నిర్వహించనున్నామని, దీనిని విజయవంతం చేయేందుకు కృషి చేస్తున్నామని వైస్ చాన్సలర్ యాదగిరిరావు తెలిపారు. 16 విభాగాల నుంచి మొదటి ర్యాంకు సాధించిన 130 మంది విద్యార్థులకు 16 మంది దాతల సహకారంతో గోల్డ్ మెడల్స్ అందజేస్తారు. 250 మంది పరిశోధకులలో 157 మందికి డాక్టరేట్ పట్టాలు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్