ధర్పల్లిలో వినాయక నిమజ్జనోత్సవానికి ఘన ఏర్పాట్లు

0చూసినవారు
ధర్పల్లిలో బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పదకొండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న శ్రీ వినాయకుడికి చివరి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్