ధర్పల్లిలో దంచి కొడుతున్న వర్షం

984చూసినవారు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం దంచి కొడుతోంది. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి పలు గ్రామాల ప్రాంతాలలో వర్షం జోరుగా పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్