నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో భవిత సెంటర్ నందు cwsn విద్యార్థులకు కాంప్లెక్స్ స్థాయిలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ దర్పల్లి పాఠశాలలో, మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో meo రమేష్, ప్రధానోపాధ్యాయుడు మురళి, రవిరాజ్, సిఆర్ పిలు రవి, శీల్ప, చిన్నారెడ్డి, స్రవంతి, స్వప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.