పోలీసులతో దురుసు ప్రవర్తన.. ముగ్గురిపై కేసు

1చూసినవారు
పోలీసులతో దురుసు ప్రవర్తన.. ముగ్గురిపై కేసు
ఇందల్వాయిలో సోమవారం అర్ధరాత్రి మేగ్యానాయక్ తండాలో మద్యం మత్తులో గొడవ చేస్తున్న ముగ్గురిని అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, దూషించి, విధులకు ఆటంకం కలిగించిన లకావత్ నరేష్, లాకావత్ బంతిలాల్, దేగావత్ పీర్ సింగ్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్