మద్యం తాగి వాహనం నడిపిన 9 మందికి జైలు, 55 మందికి భారీ జరిమానా

4చూసినవారు
మద్యం తాగి వాహనం నడిపిన 9 మందికి జైలు, 55 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 9 మందికి జైలు శిక్ష విధించారు. మరో 55 మందికి రూ.5.50 లక్షల జరిమానా విధించినట్లు NZB ఇన్‌ఛార్జ్ CP రాజేశ్ చంద్ర తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్