తెలంగాణ విశ్వవిద్యాలయం బోటనీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి పి. సుబ్రహ్మణ్యం, "స్టడీస్ ఆన్ గ్రోత్ అండ్ మెటబాలిజం ఆఫ్ ఒరోక్సిలమ్ ఇండికమ్ సప్లిమెంటెడ్ విత్ సెలెక్టెడ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్" అనే అంశంపై తన పరిశోధక వ్యాసానికి వైవా వోస్‌ను విజయవంతంగా సమర్పించారు. డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హాలీమ్ ఖాన్ పర్యవేక్షణలో ఆయన ఈ పరిశోధన చేశారు.