ధర్పల్లి జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం

0చూసినవారు
ధర్పల్లి జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల పురోగతి, పరీక్షల్లో సాధించిన మార్కులు, కళాశాల కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రిన్సిపాల్ టి. శ్రీనాథ్, సీనియర్ లెక్చరర్లు కిరణ్ మై, మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్