ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్ధి ఆత్మహత్య

1చూసినవారు
ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్ధి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) మంగళవారం (మార్చి 03) బడి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఈ బాలుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలా లేక చదువుల ఒత్తిడా అనే కోణంలో విచారణ జరుగుతోంది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you