వైన్స్లో చోరీ

1చూసినవారు
వైన్స్లో చోరీ
ఇందల్వాయి మండల కేంద్రంలోని దుర్గావైన్స్ షట్టర్ ను శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పగలగొట్టి సుమారు రూ. 1.5 లక్షల నగదును చోరీ చేశారు. ఈ ఘటనపై యజమాని ధర్పల్లి ప్రభాకర్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్