ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ లో ఇద్దరు మృతి

11చూసినవారు
డిచ్పల్లిలోని 44వ జాతీయ రహదారిపై నాగపూర్ గేట్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయిన యువకులపై అదే మార్గంలో వెళుతున్న లారీ దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్