ధర్పల్లిలో ఓటర్ జాబితా సవరణ

0చూసినవారు
ధర్పల్లిలో ఓటర్ జాబితా సవరణ
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజలకు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు జడ్. పి. హెచ్. ఎస్ హైస్కూల్ నందు ఎన్యూమరేషన్ ఫారాలను నింపడానికి వాలంటీర్లను నియమించినట్లు తహసీల్దార్ శాంత తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల ప్రజలందరూ పాల్గొని ఫారాలను నింపుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్