
బోర్డు తిప్పేసిన బిఎంబి
జిల్లా ప్రజలను బీఎంబీ ఆన్లైన్ కంపెనీ మోసం చేసింది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వేలాది మంది తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రూ. 2వేల నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన బాధితులకు, డబ్బులు తిరిగి రావాలంటే మరికొంత చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేస్తూ, వారి నుంచి అదనంగా వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు.






































