నిజామాబాద్‌లో 14 మంది ఎస్సైలు బదిలీలు

50చూసినవారు
నిజామాబాద్‌లో 14 మంది ఎస్సైలు బదిలీలు
నిజామాబాద్ కమిషనరేట్ లో ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ పోతరాజు సాయిచైతన్య ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 14 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏడుగురిని వీఆర్ కు ఇచ్చారు. మరో ఏడుగురికి స్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్