ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు

5చూసినవారు
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు
ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్, హౌసింగ్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్