77 కిలోల వెండి చోరీ.. ఇద్దరు అరెస్ట్

2చూసినవారు
77 కిలోల వెండి చోరీ.. ఇద్దరు అరెస్ట్
వన్ టౌన్ పరిధిలోని ఒక సిల్వర్ మర్చంట్ షాపులో 77 కిలోల వెండి చోరీకి గురైంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, గత 6 నెలలుగా ఆ షాపులో పనిచేస్తూ, విడతల వారీగా వెండిని దొంగిలించినట్లు సమాచారం. షాప్ యజమాని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 4 కిలోల వెండిని తిరిగి ఇచ్చినప్పటికీ, మిగిలిన 73 కిలోల వెండిని తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.