వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమాజం ఏర్పడుతుంది

3చూసినవారు
వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమాజం ఏర్పడుతుంది
కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, దోపిడీ లేని సమాజం, శ్రమకు తగ్గ ఫలితం, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే వర్గ పోరాటాల ద్వారానే సమ సమాజం నిర్మితమవుతుందని కార్ల్ మార్క్స్ తన రచనల ద్వారా తెలిపారని అన్నారు. ఆయన గ్రంథాల ఆధారంగా ప్రపంచంలో అనేక దేశాల్లో వర్గ పోరాటాలు జరిగి సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్