కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

0చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా పద్మశాలి మండల సంఘం సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సమాజం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కొండ్యాల వినోద్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్