కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాల

7చూసినవారు
కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాల
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ లు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్