చేరికలు

2చూసినవారు
చేరికలు
నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్ కు చెందిన కరిపే శ్రీనివాస్, ఆయన భార్య లావణ్యతో పాటు సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 20 ఏళ్లుగా బీజేపీలో ఉన్న శ్రీనివాస్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రామకృష్ణ తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలనకు వస్తున్న ఆదరణకు నిదర్శనమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్