ALERT నిజామాబాద్: మరో రెండు గంటల్లో వర్షం

0చూసినవారు
ALERT నిజామాబాద్: మరో రెండు గంటల్లో వర్షం
ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్