నారాయణపల్లిలో ఘనంగా అన్నప్రసాదం

475చూసినవారు
నారాయణపల్లిలో ఘనంగా అన్నప్రసాదం
సిరికొండ మండలం నారాయణపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ముందుగా పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్