నిజామాబాద్: పరిశ్రమల ఉద్యోగల కోసం దరఖాస్తుల ఆహ్వానం

66చూసినవారు
నిజామాబాద్: పరిశ్రమల ఉద్యోగల కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపర్చేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. పోస్టులను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు, ఆసక్తి ఉన్నవారు మే 10లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్