బైక్ దొంగతనానికి యత్నం...

0చూసినవారు
బైక్ దొంగతనానికి యత్నం...
నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ మార్కెట్ ఏరియాలో సోమవారం ఉదయం 'అప్ప జ్యువెలరీ' షాపు ముందు పార్క్ చేసిన బైక్ను దొంగిలించే ప్రయత్నం కలకలం రేపింది. షాపు సిబ్బంది అప్రమత్తమై, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని చుట్టుముట్టి, పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగను చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you