పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్నిపరామర్శించిన బాల్ రాజ్

845చూసినవారు
పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్నిపరామర్శించిన బాల్ రాజ్
నిజామాబాద్ రూరల్ మండలం నడిమి తండాలో పిడుగుపాటుకు మరణించిన దేవి సింగ్ కుటుంబాన్ని, మరణించిన దేవి సింగ్ సోదరుడు నడుము తండ గ్రామపంచాయతీ సర్పంచ్ కెలు నాయక్, సోదరులను బాల్ రాజ్ గురువారం పరామర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె నరేష్, ధర్పల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఏం సి డైరెక్టర్ మంగిత్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్