భారత్ చంద్ర స్కూల్ ను రద్దు చేయాలి

463చూసినవారు
భారత్ చంద్ర స్కూల్ ను రద్దు చేయాలి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని భరత్ చంద్ర హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దుతోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తీవ్రంగా ఖండించింది. ఇది విద్యా చట్టాల ఉల్లంఘన అని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ABVP ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్