బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా బట్టి విక్రమార్క గౌరవప్రదమైన పదవీలో ఉండి ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా భారతీయ బీజెపీ మీద మాట్లాడటం చాలా సిగ్గుచేటు ఆన్నారు.