గవర్నర్ తో బిఆర్ఎస్ చీఫ్ కవిత భేటీ

0చూసినవారు
తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను భేటీ అయ్యారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, పరిగి మండలం కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీస్ ను రద్దు చేయాలని, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. రిపోర్ట్ తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని, కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్