నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల అన్ని ప్రాంతాలకు బయలుదేరు బస్సుల సమయ వివరాలకై ఏ బస్ స్టాండ్ ను సంప్రదించవలసిన అవసరం లేదని ఆర్ఏం జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు సమయ వివరాల కొరకై బస్సు చార్జీల వివరాలకై ఈ క్రింద తెలుపబడిన ఫోన్ నెంబర్లు మీ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశంను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.
ఆర్మూర్ -7382843133,
బోధన్ -9849500725
నిజామాబాద్ 9959226022,
బాన్స్ వాడ-9491105706
కామారెడ్డి - 7382843747 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.