నగరంలో రెచ్చిపోతున్న చైన్ స్నాచార్లు

0చూసినవారు
నగరంలో రెచ్చిపోతున్న చైన్ స్నాచార్లు
నగరంలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం, మే 07న ఉదయం శ్రీనగర్ కాలనీలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వీరు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు మూడో టౌన్​ దుబ్బ ప్రాంతంలో వాకింగ్​ చేస్తున్న మహిళ మెడలో నుంచి కూడా గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు, కానీ ఆమె అప్రమత్తం కావడంతో విఫలమయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్