ఆర్ధిక పరిస్థితులపై అధ్యయం

0చూసినవారు
ఆర్ధిక పరిస్థితులపై అధ్యయం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనరేట్ (IDOC) లో జరిగిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో నిజామాబాద్ మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల పట్టణ ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల ఆర్థిక వనరులు, అభివృద్ధి సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్