చైనా మాంజా స్వాధీనం

3చూసినవారు
చైనా మాంజా స్వాధీనం
రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ ముజాయిద్దీన్ తెలిపారు. గురువారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి హెడ్ఫోస్టాఫీస్ వద్ద ఉన్న దుకాణ యజమానులు మహమ్మద్ రఫీక్ ఉద్దీన్, మహమ్మద్ ఫయాజుద్దీన్ల వద్ద చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్