దమ్మన్నపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

2చూసినవారు
దమ్మన్నపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్ వసంత రమేష్ ఆధ్వర్యంలో ఆరుగురు లబ్ధిదారులకు సుమారు రూ. 1.80 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్