ఎన్నికల సిబ్బందిపై కలక్టర్ ఆగ్రహం

5చూసినవారు
ఎన్నికల సిబ్బందిపై కలక్టర్ ఆగ్రహం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరు పునఃజాబితా సన్నాహక ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్. ఐ. ఆర్ అమలు తీరుపై ఏ. ఈ. ఆర్. ఓలు, బీ. ఎల్. ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, పనితీరులో వెనుకబడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్