విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై కలక్టర్ సీరియస్

6చూసినవారు
విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై కలక్టర్ సీరియస్
ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (15) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం, ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో వచ్చిన బృందం నివేదిక ఆధారంగా, కలెక్టర్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇంచార్జి ఆకాష్ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :