రంగుల సింగిడి.. అంతా సందడి

0చూసినవారు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రజలు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ, కేరింతలు కొడుతూ స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లారు. ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్