ఏఆర్ కానిస్టేబుల్పై సీపీకి ఫిర్యాదు

1చూసినవారు
ఏఆర్ కానిస్టేబుల్పై సీపీకి ఫిర్యాదు
నంది పేట మండలం లక్కంపల్లి గ్రామస్థులు మంగళవారం సీపీ సాయిచైతన్యకు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాదరావుపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో తగాదాలు సృష్టిస్తున్నారని సర్పంచ్ సంతోష్ గౌడ్, గ్రామస్థులు సీపీ దృష్టికి తెచ్చారు. గతంలో సదరు కానిస్టేబుల్పై పలు కేసులు ఉన్నాయని, పాతకక్షలతో గ్రామంలో ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్