కామాదహననాన్ని పరిశీలించిన సీపీ

1చూసినవారు
కామాదహననాన్ని పరిశీలించిన సీపీ
రాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్పి. సాయి చైతన్య, హోలీ పండుగ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, హోలీ ఆంక్షలను తప్పక పాటించాలని సంబంధిత అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ కూడా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్