ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పైన గ్రామస్థాయిలో సిపిఎం

0చూసినవారు
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పైన గ్రామస్థాయిలో సిపిఎం
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు, విద్యుత్, విత్తన, కార్మిక చట్టాల సవరణలపై గ్రామస్థాయిలో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ, పోరాటానికి సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైన పెన్షన్ల పెంపుదల, శ్రీ లక్ష్మీ పథకం, ఇండ్ల స్థలాల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రజా పోరాటాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.

ట్యాగ్స్ :