సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన డిసిసి అధ్యక్షులు

1చూసినవారు
సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన డిసిసి అధ్యక్షులు
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు.

ట్యాగ్స్ :