బెలియా తాండ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసిన డిసిసి ఉపాధ్యక్షులు

424చూసినవారు
బెలియా తాండ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసిన డిసిసి ఉపాధ్యక్షులు
ధర్పల్లి మండలంలోని బిలియా తండాలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి ముగ్గు పోసి భూమిపూజా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుజి నాయక్, జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ఐ సి డి ఎం ఎస్ డైరెక్టర్ మంగిత్య నాయక్, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్