ఉచిత డెంగ్యూ నివారణ మందుల పంపిణీ

694చూసినవారు
ఉచిత డెంగ్యూ నివారణ మందుల పంపిణీ
రాజంపేట మండలం నడిమి తండా గ్రామం లో అథర్వ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం డెంగ్యూ నివారణకు మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ వినోద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ప్రకాష్ రవి, మండల ప్రోగ్రాం మేనేజర్ స్వప్నరాణి, వీసీ లు ప్రణీత్ రెడ్డి, శ్రీనివాస్, స్రవంతి, సమత, రఘు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు:ఎమ్మెల్యే.. వివ‌రాల‌కు ఇక్క‌డ‌ క్లిక్ చేయండి http://bit.ly/2RNqKEs

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్