ప్లాస్టిక్ రహిత సమాజం కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వితరణ

1చూసినవారు
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వితరణ
ధర్పల్లి మండలం దుబ్బాక కాంప్లెక్స్ సమావేశంలో PRTU మండల అధ్యక్షులు వెంకట రాజారెడ్డి 50 స్టీల్ ప్లేట్లు, 50 గ్లాసులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యంకు అందజేశారు. ఈ సందర్భంగా MEO రమేష్ మాట్లాడుతూ రాజారెడ్డి మండలంలోని 35 పాఠశాలలకు టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, విద్యార్థులకు టై, బెల్టులు, షూలు అందించి సేవాభావం చాటుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో PRTU నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని రాజారెడ్డిని అభినందించారు.

సంబంధిత పోస్ట్