కలిసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

0చూసినవారు
నిజామాబాద్ ప్రభుత్వ సలహాదారు మైనార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ శ్రీ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ శ్రీమతి మహేష్ కుమార్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ గారు నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లు షబ్బీర్ అలీకి జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్